Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

31 March 2022


 

*జిల్లా విద్యాశాఖాధికారి గారు, నల్లగొండ* *పరీక్ష పే చర్చ* అన్నీ యాజమాన్యాల (GOVT/PRIVATE/AIDED/WELFARE SCHOOLS ప్రధానోపాధ్యాయులకు / PRINCIPALSకు తెలియజేయునది ఏమనగా, పరీక్షల పై విద్యార్థుల్లో దాగి ఉన్నభయాలను,అపోహలను,ఒత్తిడిని పోగొట్టడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా మొదలుపెట్టారు. ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశము పరీక్షలు వస్తున్నాయి అనగా విద్యార్ధులు సంతోషముగా మరియు పండగ లా జరుపుకుంటూ మానసిక ఉల్లాసముతో పరీక్షలకు హాజరుకావాలి. ఈ కార్యక్రమము *01.04.2022 న ఉదయం 11.00* గంటలకు అన్నీ ప్రముఖ టెలివిజన్ (DD National, DD News , DD India, Radio Channels, TV Channels, My GovIndia, Rajya Sabha TV) చానల్ లలో ప్రసారము కానున్నది.కావున *విద్యార్ధిని విద్యార్ధులు, ఉపాద్యాయులు మరియు తల్లిదండ్రులు* ఈ యొక్క ప్రసారాన్ని టెలివిజన్ చానల్స్ లో వీక్షించవలసినదిగా కోరనైనది. మరియు ఇట్టి ప్రసారము వీక్షించు సమయములో ఏదేని సందేహాలు ఉన్న యెడల తమ సందేహాలను వ్యక్తపరచి సమాదానము పొందుటకు అవకాశము కలధు. ఇట్టి కార్త్యక్రమాన్ని అన్నీ పాఠశాలలలో వీక్షిచుంటకు ఏర్పాట్లు చేయుటకు ఆదేశించనైనది. *ఈ కార్యక్రమలో పాల్గొన్న వారి వివరాలు జిల్లా విధ్యాశాఖాధికారి గారికి తెలియచేయగలరు.* జిల్లా విద్యాశాఖాధికారి . నల్లగొండ.


 


 

TSPSC ONE TIME REGISTRATION Process FOR NEW DISTRICTS UPDATION


 


 


 

TET GUIDANCE


 


 


 


 


 

National Seminar on Tribal Status in India on 31st 03 2022, 1st APRIL 2022 BY GDC పాల్వంచ