Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

04 May 2022

యుజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2021డిసెంబర్‌, 2022 జూన్‌ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్‌ను జారీచేసిన ఎన్టీఏ, ఇందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్‌ 30వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా, మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.*

*🖊️మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్‌కు సంబంధించి అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌ సహా, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఆయా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీంట్లో స్కోర్‌ సాధిస్తే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది. దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు http://ugcnet.nta.ac.in వెట్‌సైట్‌ను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.*

03 May 2022

ఇండియా పోస్ట్ మరోసారి దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది.గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేసిన ఇండియా పోస్ట్, ఈసారి 35 సర్కిళ్లలో 38,926 పోస్టుల భర్తీకి ఒకేసారి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. *తెలంగాణలో 1226,**ఆంధ్రప్రదేశ్‌లో 1716* పోస్టులున్నాయి. మొత్తం కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2,942 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. *2022 జూన్ 5 లోగా అప్లై చేయాలి.*

 *_Post Office Jobs: తెలంగాణ, ఏపీలో పోస్ట్ ఆఫీసుల్లో 2,942 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా_*

India Post GDS Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

*తెలంగాణలో ఖాళీలు- 1226**ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు- 1716*

*దరఖాస్తు ప్రారంభం- 2022 మే 2*

*దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూన్ 5*

*విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి.*

*మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి.*

*ఇతర అర్హతలు- స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.**వయస్సు- 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు.*

*ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.*

*దరఖాస్తు ఫీజు- రూ.100*.

*ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు.*వేతనం- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000,*

*అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000.**ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.*

*సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్- 10వ తరగతి మెమో, ఫోటో, సంతకం.*

*India Post GDS Recruitment 2022: అప్లై చేయండి ఇలా*

Step 1- అభ్యర్థులు ముందుగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.

Step 3- ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఆ లింక్స్ క్లిక్ చేయొచ్చు.

Step 4- రిజిస్ట్రేషన్ చేయడానికి Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి పాసైన వివరాలు, ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

Step 7- ఫోటో, సంతకం, టెన్త్ మెమో అప్‌లోడ్ చేయాలి.

Step 8- రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత Apply పైన క్లిక్ చేయాలి.

Step 9- రిజిస్ట్రేషన్ నెంబర్, సర్కిల్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 10- ఆ తర్వాత అడ్రస్, పదవ తరగతిలో వచ్చిన మార్క్స్, ఇతర వివరాలతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 11- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.


 

Topic: One Day National Webinar on “INTELLECTUAL PROPERTY RIGHTS: Challenges in Acquiring Patents and its Process Time: May 6, 2022 11:00 AM

 GOVERNMENT DEGREE COLLEGE FOR WOMEN JAGTIAL TELANGANA & RBVRR WOMEN'S COLLEGE is inviting you to a scheduled Zoom 

REGISTRATION LINK https://docs.google.com/forms/d/1xqZJyi5jciEIa4Z6LB2gbqp3K6MggIU9S_QjSIBlXMI/edit

Join Zoom Meeting

https://us06web.zoom.us/j/86835296300?pwd=dGJIOUxMMHZoall5cVd3UTRNc0QxUT09

Meeting ID: 868 3529 6300 Passcode: 791294