Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

07 September 2022

మ‌హిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 23 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.