డిగ్రీ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 21, 2023వ తేదీ సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష మే 28న నిర్వహిస్తారు.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడగలరు. >వయసు: 21 నుంచి 32 ఏళ్లు.