Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

20 August 2023

National environment quiz

 Dear students,

To create awareness among school, intermediate, degree and further students, paryavarana samrakshana gatha vidhi  in collaboration with ministry of education government of India is conducting National environment quiz competition in online, and it is free of cost.

If you want to participate in this competition, you can registerby using the below mentioned link or by Ecomitram app.

https://ecomitram.page.link/d4TaVmo4E9LQachY6

Last date for registration and participation in quiz competition is 21st August 2023.

Please attempt and get certificate.

IBPS notified CRP PO/MT-XIII Last date to apply: 21.08.2023 For full details..

 www.ibps.in




13 August 2023

Telangana Library Association (TSLA)* and *Association of British Scholars (ABS), Hyderabad Chapter* Invite you to Celebration of *LIBRARIAN’S DAY* & National webinar organized on *Introduction to QuillBot: AI based Supportive Tool* *for Academic Writing.*

   Chief Guest

*Prof B Satyanarayana,*

VC, Central University of Karnataka,

Resource Person

*Mr Aman Jain*

Business Development Specialist, APAC Region, QuillBot

*Date: Sunday 13 Aug 2023         Time: 3.30 PM*

Join Zoom Meeting : *https://coursehero.zoom.us/j/91525568051*

*Meeting ID: 915 2556 8051*

*The webinar is basically user awareness to QuillBot, which has the following features*

1. It is an AI-powered writing assistant, it offers a range of features for academic writing 

2. Paraphrasing and Sentence Expansion: 

3.  Grammar and Plagiarism Checks.

4. Vocabulary Enhancement. 

*Prof N Laxman Rao*, President, TSLA

*Mr R Vijaynandan Reddy*, President, ABS

01 August 2023

🔊⚡ *టెట్‌ నోటిఫికేషన్ విడుదల..* 📚✍️ *సెప్టెంబర్‌ 15న పరీక్ష*

🌍 *హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌ టెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.*

🗓️ *ముఖ్యమైన తేదీలు* 

♦️దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2

♦️దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16

🖥️రాతపరీక్ష: సెప్టెంబర్‌ 15

♦️పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

♦️పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

🖥️పరీక్ష ఫీజు: రూ.400

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

వెబ్‌సైట్‌: https://tstet.cgg.gov.in



29 July 2023

TS SET 2023 | తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష( TS SET 2023 ) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వ విద్యాలయం విడుదల చేసింది.

రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించనున్నారు. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. సెట్ నోటిఫికేషన్‌తో పాటు ఇతరత్రా సమాచారం కోసం www.telanganaset.org, www.osmania.ac.in అనే వెబ్‌సైట్లను సందర్శించొచ్చు.