Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

06 April 2024

TS CETS 2024 AND OTHER JOBS NOTIFICATIONs

 ఎంసెట్ లాస్ట్ డేట్ : 06-04-2024

టెట్ లాస్ట్ డేట్ : 10-04-2024

పాలీసెట్ లాస్ట్ డేట్ : 22-04-2023

బీసీ గురుకుల ఇంటర్ లాస్ట్ డేట్ : 12-04-2024

గురుకుల డిగ్రీ అడ్మిషన్స్ లాస్ట్ డేట్ :12-04-2024

ఎడ్ సెట్(Bed)లాస్ట్ డేట్: 06-05-2024

లా సెట్ లాస్ట్ డేట్: 15-04-2024

ఐ సెట్(Mba,Mca) లాస్ట్ డేట్ : 30-04-2024

పిఈసెట్ లాస్ట్ డేట్: 15-05-2024

ఈ సెట్ లాస్ట్ డేట్ : 16-04-2024

పీజీ ఈ సెట్ : 10-05-2024

రైల్వే టెక్నీషియన్ : 08-04-2024

కేంద్రియ విద్యాలయ అడ్మిషన్స్ లాస్ట్ డేట్ : 15-04-2024

డిఎస్సి లాస్ట్ డేట్ : 20-06-2024

01 April 2024

ఐసీఐ (ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌)– తిరుపతిలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి సీహెచ్‌. సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు

భారత పాకశాస్త్ర సంస్థ (ఐసీఐ) తిరుపతిలో మాత్రమే ఉందని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతీ, యువకులు కలినరీ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించారు.

తితిదే, ఐఆర్‌సీటీసీ, స్టార్‌ హోటళ్లు, పర్యాటక, తదితర శాఖ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. బీబీఏ, ఎంబీఏ కోర్సులతో పాటు నూతనంగా బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఇంటర్మీడియెట్‌లో 50 శాతం ఉత్తీర్ణతతో ఈ కోర్సులో చేరవచ్చన్నారు. జిల్లా యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 9985486271ను సంప్రదించాలని సూచించారు.

30 March 2024

The UGC has decided that from the academic session 2024-25, the NET score can be used for admission to Ph.D. programmes in place of entrance tests conducted by the different universities/HEIs.

 UGC Letter regarding the National Eligibility Test (NET) as an entrance test for admission to Ph.D.

The UGC has decided that from the academic session 2024-25, the NET score can be used for admission to Ph.D. programmes in place of entrance tests conducted by the different universities/HEIs.

Read the UGC Letter: ugc.gov.in/pdfnews/372044…

#UGC #NET #Education #PhD



28 March 2024

Telangana High Court Order TREIRB Gurukula Residential Institutions Remaining Posts with Merit


 

*ఇక ‘నెట్’ స్కోర్‌‌తోనూ పీహెచ్‌డీ అడ్మిషన్హచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్లను పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది.

 *ఇక ‘నెట్’ స్కోర్‌‌తోనూ పీహెచ్‌డీ అడ్మిషన్హచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్లను పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది. మార్చి 13న యూజీసీ 578వ సమావేశం ఢిల్లీ వేదికగా జరిగింది. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన నిబంధనలపై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ఈ మీటింగ్‌లో కూలంకషంగా చర్చించి.. పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చేందుకు నెట్ స్కోరును లెక్కలోకి తీసుకోవచ్చని తీర్మానించారు. ఒకే రకమైన కోర్సులలో అడ్మిషన్ల కోసం ఒకటికి మించి ప్రవేశ పరీక్షలను నిర్వహించకూడదని జాతీయ విద్యా విధానం చెబుతోంది. ఈ నిబంధన అమలులో భాగంగానే తాజా నిర్ణయాన్ని యూజీసీ తీసుకుంది. ప్రస్తుతానికి నెట్ పరీక్ష స్కోరును జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం పరిగణనలోకి తీసుకుంటున్నారు.

*ఇదీ ప్రాసెస్...

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్‌లలో నెట్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంటారు. యూజీసీ నెట్ జూన్ -2024 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. జూన్ 2024 నుంచి యూజీసీ నెట్‌లో అర్హత సాధించే అభ్యర్థులను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. జేఆర్ఎఫ్‌తో పీహెచ్‌డీ అడ్మిషన్‌‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్‌మెంట్లకు అర్హులైన వారు మొదటి కేటగిరిలో ఉంటారు. జేఆర్ఎఫ్ లేకుండా పీహెచ్‌డీ అడ్మిషన్‌‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్‌మెంట్లకు అర్హులైన వారు రెండో కేటగిరిలో ఉంటారు. కేవలం పీహెచ్‌డీ అడ్మిషన్‌కే అర్హతను కలిగినవారు మూడో కేటగిరిలో ఉంటారు.నెట్ స్కోర్ ద్వారా పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం కేటగిరి రెండు, మూడులో ఉండే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. వారి నెట్ స్కోర్‌ను 70 శాతం, పీహెచ్‌డీ ఇంటర్వ్యూలో వచ్చే మార్కులను 30 శాతం కలుపుకొని పీహెచ్‌డీ అడ్మిషన్‌పై నిర్ణయం తీసుకుంటారు. నెట్ స్కోర్ ఏడాదికాలం పాటు చెల్లుబాటు అవుతుంది.