Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

22 January 2022


 


 

*🔊టీజీయూజీసెట్ అప్లికేషన్ గడువు పెంపు* గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్ -2022) ఆన్లైన్ అప్లికేష న్ల గడువు ఫిబ్రవరి 3 వరకు పొడిగించినట్టు టీఎస్ఓడబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ రోనాల్డ్ రాస్ తెలిపారు. ప్రస్తుతం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినందున స్టూడెంట్ల అభ్య ర్దన మేరకు గడువు పెంచామన్నారు. ఎస్సీ, ఎస్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల్లోని బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ తదితర కోర్సుల్లో ఎంట్రె న్స్ కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.tswreis.ac.in వెబ్సైట్ చూడాలని కోరారు.*

 www.tswreis.ac.in