Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

29 November 2022

*🔉6414 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల*



 *🍥కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
వీటిలో Librarians, TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ తదితర పోస్టులున్నాయి.
 డిసెంబర్ 5 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. అదే నెల 26 వరకు కొనసాగనుంది. 
ప్రిన్సిపల్ పోస్టులకు రూ.1200, మిగతా విభాగాలకు రూ.750 పరీక్ష ఫీజు చెల్లించాలి.
 పూర్తి వివరాలతోపాటు దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ http://kvsangathan.nic.in చూడండి.*