Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

20 January 2019

Telangana BC Study Circle Employment News      తెలంగాణ BC స్టడీ సర్కిల్  లో  పలు కోర్సుల దరఖాస్తులకు ఆహ్వానం  తెలంగాణ BC ఎంప్లోయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్లేసెమెంట్ గ్యారంటీ తో పలు కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు BC స్టడీ సర్కిల్  శుక్రవారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్,  డిగ్రీ,  పీజీ  విద్య అర్హతలు గల నిరుద్యోగ  యువతీ యువకులకు అపోలో వారితో మెడిస్కిల్స్ , స్టెప్ సంస్థ ద్వారా హోటల్ మ్యానేజిమెంట్, GMR తో  ద్విచక్ర వాహనాల రేపైరు, సోలార్ టెక్నిషన్స్ మరియు హౌస్ వైరింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ సమయం లో అభ్యర్థులకు ఉచిత భోజనం మరియు వసతి కల్పిస్తామని తెలిపారు  ఆశక్తి గల అభ్యర్థులు ఈ నెల 25 లోపు BC  స్టడీ సిర్కిల్  కార్యాలయం లో  తమ  పేర్లను  నమోదు చేసుకోవాలని తెలిపారు వివారాలు 08457-224941 నెంబర్ ను సంప్రదించగలరు   సమన్వయకర్త చల్ల శ్రీనివాస్ రెడ్డి

No comments:

Post a Comment