Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

23 May 2020

MANUU-మ‌నూలో యూజీ, పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Adminissionsయూజీ, పీజీ కోర్సులు
పీజీ కోర్సులు: 
ఎంబీఏ, ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఈడీ పీహెచ్‌డీ కోర్సుకోర్సులు
యూజీ కోర్సులు: బీఈడీ, బీటెక్ కోర్సులు ప్రోఫెష‌న‌ల్ డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ కోర్సులు, పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఇంజ‌నీరింగ్ కోర్సులు
అర్హ‌త‌: యూజీ కోర్సుల‌కు inter ఉత్తీర్ణ‌త‌, పీజీ కోర్సుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ , ఆన్‌లైన్‌ http://manuu.edu.in/ur  ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2020

 

No comments:

Post a Comment