Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

16 July 2020

💐*అందరికీ ఆహ్వానం💐

*ప్రభుత్వ డిగ్రీ కళాశాల( సైన్సెస్)*
*శాంతి నగర్, ఆదిలాబాద్,* *తెలుగు విభాగం* ఆధ్వర్యంలో *'పోటీ పరీక్షల తెలుగు సాహిత్యం'* అంశం పై *జాతీయ స్థాయి ఆన్లైన్ క్విజ్* నిర్వహించ బడుతుంది. 
 
అధ్యాపకులు,విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పాల్గొనగలరు.

*కళాశాల విశిష్టత* : 1957 లో స్థాపించబడి అత్యుత్తమ మౌలిక వసతులతో, ఉన్నత ప్రమాణాలతో నడుపబడుతూ , ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న సంస్థ. 2018 లో తెలుగు విభాగం నుంచి *బి. సుప్రియ  16 వ ర్యాంకు తో HCU లో PG సీటు సాధించింది.* 

*క్విజ్ విశిష్టత* :  HCU గత ప్రశ్నాపత్రాల నుంచి ఈ క్విజ్ రూపొందించాము.పోటీ పరీక్షల ప్రశ్నల సరళి తెలుసుకోవడానికి క్విజ్ ఉపయోగపడుతుంది. విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్షల విద్యార్థులు, DSC LP, SA, గురుకుల, JL, DL అభ్యర్థులకు ఉపయుక్తం.ఈ సిరీస్ లో ఇది మొదటిది. 

*ప్రారంభం : 12-07-2020*

*ముగింపు : 18-07-2020*

క్విజ్ లో 25 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 💯 మార్కులు. 40 % మార్కులు సాధించిన వారికి ఈ-సర్టిఫికెట్ పంపబడును.

లింకు 👇


శుభాకాంక్షలతో.,

*టి.ప్రతాప్ సింగ్*
ప్రిన్సిపాల్

*రడాపు సంతోష్ కుమార్*
సహాయ ఆచార్యులు (తెలుగు)

🙏🙏ధన్యవాదములు 🙏 🙏

No comments:

Post a Comment