Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

15 July 2020

SR & BGNR ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ,జాతీయ స్థాయి అంతర్జాల క్విజ్ -01"

అందరికి నమస్కారాలు...🙏🏻
💦*SR & BGNR ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్  కళాశాల (స్వయంప్రతిపత్తి ), ఖమ్మం.* 
*_తెలుగు శాఖ_* తరపున 
 *"తెలుగు ప్రశ్నావళి"* అను అంశంపై *"జాతీయ స్థాయి అంతర్జాల క్విజ్  -01".* నిర్వహిస్తున్నాము. 

💦తెలుగు సాహిత్య అభిమానులు ,అధ్యాపకులు,విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆసక్తి గలవారు పాల్గొని విజయవంతం చేయగలరని  మనవి.

💦ఎలాంటి ఫీజు లేదు

💦లింక్:👇👇 


💦ఇట్టి క్విజ్ నందు 
*ప్రారంభం : 15-07-2020*

*ముగింపు : 23-07-2020*

💦క్విజ్ లో 25 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 💯 మార్కులు. 40% మార్కులు సాధించిన వారికి ఈ-సర్టిఫికెట్ పంపబడును.

💦ఒకరోజు 100 మంది మాత్రమే 
ఈ-సర్టిఫికెట్ పంపబడును.

💦అభినందనలతో ...💐💐
ప్రిన్సిపాల్
 *కె. ఎస్. ఎస్. రత్న ప్రసాద్ * 
✍️క్విజ్ సమన్వయ కర్త &                                         
      తెలుగు శాఖ అధ్యక్షులు
      *డా. జరుపుల రమేష్*

No comments:

Post a Comment