Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

20 May 2021

ఇంటర్న్ షిప్ అవకాశం @ తెలుగు వికీ - TeWiki Project by IIIT -Hyd* 

 *ఈ ఆన్లైన్ ఉచిత ఇంటర్న్‌షిప్ శిక్షణ లో భాగంగా వివిధ అంశాల పై ఉన్న వ్యాసాల నాణ్యత పెంచే లక్ష్యంతో మొబైల్ , కంప్యూటర్ లో వివిధ తెలుగు సాంకేతిక అంశాల మీద ఉచిత శిక్షణ తో పాటు, విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (IIIT - Hyd) నుండి ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ అందచేయబడుతుంది. *ఈ కార్యక్రమంలో మీ పేరు నమోదు కు ఈ ఫారం లో మీ వివరాలు ఇవ్వగలరు* https://forms.gle/SUWq9cdkqGgm67VK6 ఇంటర్న్ షిప్ వ్యవధి : 8 జూన్ - 31 జులై 2021 , మొదటి పది రోజులు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఆన్ లైన్ శిక్షణ ఉంటుంది . *అర్హతలు:* తెలుగులో భాషాదోషాలు లేకుండా రాయడం వచ్చి ఉండాలి. డిగ్రీ / పీజీ / ఇంజనీరింగ్ చదువుతున్న వారు, లేదా పూర్తి చేసినవారు ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్ టాప్/ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. *భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి*. ఏమైనా సమాచారం కోసం 9014120442 , or tewiki@iiit.ac.in ను సంప్రదించండి, ఈ అవకాశాన్ని తెలుగు భాషా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము, ఈ ఇంటర్న్షిప్ మీ ప్రాంతములో నే ఉంటూ పార్ట్ టైమ్ లో చేయదగిన సువర్ణావకాశం . ఈ ఉచిత ఇంటర్న్ షిప్ కార్యక్రమంలో పాల్గొని మంచి ప్రతిభ చూపినవారికి ప్రోత్సహాకాలు కూడా ఉంటాయి. ప్రాజెక్టు వివరాలకు tewiki.iiit.ac.in ను చూడండి *దయచేసి మీకు తెలిసిన తెలుగు భాష అభిమానులు , విద్యార్థులకు , ఇంటర్న్ షిప్ అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో ఈ అవకాశం గురించి తెలియచేయగలరు

No comments:

Post a Comment