You are invited to a Zoom webinar on Oct 19, 2021 02:00 PM India
Topic: Climate Change and Upcoming COP-26
"మండుతున్న భూమాతను కాపాడుకుందామని వేలాదిగా నిననిద్దాం! ఈ వేదికపై పర్యావరణ పరిరక్షణ స్పృహతో స్పందిద్దాం!! పుడమి రక్షణకు మించిన పూజ లేదు. ఈ సదస్సులో మన బంధు, మిత్రులందరినీ పాల్గొనేలా అందరికీ ఈ సమాచారాన్ని చేర వేద్దాం!!! స్కాట్లాండ్ లోని గ్లాస్కోలో జరుగుతున్న COP-26 (UK) విశ్వ వేదిక నిర్ణయాలకు ముందే, వాతావరణ మార్పులు, దాని పరిణామాలపై అనేక అధ్యయనాలను మరియు విశ్లేషణలను విందాం. విశ్వ వేదికకు మన గళాన్ని వినిపిద్దాం. మన పుడమి బిడ్డలందరిని ఈ సదస్సులో పాల్గొనవలసినదిగా CGR ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంది"...
Please click the link below to join the webinar:
https://us02web.zoom.us/j/83946473844?pwd=ZzJldFgweEhKeGtxUU83N2FNWTQ0Zz09
Webinar ID: 839 4647 Passcode :638943
Kiran Kumar
ReplyDeleteAll are grow a plant
ReplyDelete