Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

11 November 2021

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాల బాల బాలికలకు NEET Long Term కు (M.B.B.S, B.D.S) TSWR COE, గౌలిదొడ్డి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మాసబ్ ట్యాంక్, హై*ప్రకటన

Rc.No.Acad-III/Trgs/COE/2785/2019, Dt.10-11-21

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాల బాల బాలికలకు NEET Long Term కు (M.B.B.S, B.D.S) TSWR COE, గౌలిదొడ్డి యందు శిక్షణ ఇచ్చుటకు గాను నిర్ణయం తీసుకోబడినది. ఆసక్తిగల షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థినులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది NEET-2021 వ్రాసి అట్టి పరీక్షలో 250 మార్కులకు పైగా పొందిన విద్యార్థులు ఈ క్రింది వెబ్సైట్ ద్వారా వివరాలు పొంది దరఖాస్తు చేసుకొనగలరు.

దరఖాస్తు తేది: 11-11-2021 నుండి దరఖాస్తు చేసుకొనవచ్చును.

చివరి తేదీ: 20-11-2021. దరఖాస్తు మరియు వివరాలకు

ఈ క్రింది వెబ్సైట్ . https://www.tswreis.in.

లో చూడగలరు

                Regards,.

*AERROLLA RAMCHANDRAM*

          CRO - HYDERABAD

No comments:

Post a Comment