Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

24 December 2021

TGUGCET -2022 డిగ్రీ నోటిఫికేషన్ TSWRDC TTWRDC 2022

తెలంగాణ సాంఘిక సంక్షేమ &తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ఆన్లైన్ దరఖాస్తు*

👉 *డిగ్రీ 2022-2023 విద్యా సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల*

👉  *ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 2021-22 చదువుతున్నవారు.*

👉 *2021 సంవత్సరంలో ఇంటర్మీడియట్  40% మార్కులు ల తో పాసైనా బాలబాలికల నుండి దరఖాస్తు కోరడం జరుగుతుంది.*

👉 *ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ అప్లై చేసుకోగలరు.*

👉 *డిగ్రీ  మొదటి సంవత్సరంలో దరఖాస్తు కోరుతున్న కోర్సులు*

1) *BA*2) *B. COM* 3) *BBA*4) *B. SC*

పై కోర్సు లలో డిగ్రీ ప్రవేశం నిర్వహించడం జరుగుతుంది.

👉 *ఆన్లైన్ అప్లై తేది ప్రారంభం :- 10-12-2021*

👉 *ఆన్లైన్ అప్లై చివరి తేది :-10-01-2022 వరకు

👉 *ప్రవేశ పరీక్ష తేది: 23-01-2022*                                 

   *వెబ్సైట్* www.tswreis.ac.in

 KUDUMULA. NIRMALA - CRO*

*(COMMUNITY RELATION OFFICER*)

*Nalgonda Region

No comments:

Post a Comment