Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

06 January 2022

*తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల /కళాశాలలో* *జూనియర్ కాలేజీ ప్రవేశ నోటిఫికేషన్*. ************************************** విద్యా సంవత్సరం కొరకు తెలంగాణ రాష్ట్రంలోని TSWRS / జూనియర్ కళాశాలలో జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులలో జూనియర్ ఇంటర్మీడియట్ లో ప్రవేశం నిమిత్తం ప్రవేశ పరీక్ష *(TSWRJC - CET - 2022)* కొరకు అర్హులైన మరియు ఆసక్తికర అభ్యర్థులు నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి *ప్రవేశ పరీక్ష తేదీ : 20-02-2022* ఆదివారం నిర్వహించబడును *అప్లికేషన్ ప్రారంభ తేదీ* *తేదీ :06-01-2022* *అప్లికేషన్ చివరి తేదీ* *తేదీ : 25-01-2022* రెగ్యులర్ ప్రాతిపదకన 2022-2023 విద్యా సంవత్సరంలో CBSE / ICSE ద్వారా 10వ తరగతి (లేదా) SSC కి హాజరౌతున్న అభ్యర్థులు తేదీ : 06-01-2022 నుండి తేదీ : 25-01-2022 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేయుటకు అర్హులు ఇతర వివరాల కొరకు దరకాస్తుదారులు సమీప TSWRS పాఠశాల / జూనియర్ కళాశాలల్లో సంప్రదించవచ్చును. ఇట్లు Rco/Suryapet region

No comments:

Post a Comment