Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

08 April 2022

తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా తెలంగాణ లో జరగబోయే గ్రూప్ 1, 2, ఎస్సై మరియు కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వబడును. ఈ శిక్షణకు అర్హత పరీక్ష ఉండును పరీక్ష తేది :16/4/2022

 తెలంగాణ ప్రభుత్వం

పరీక్ష జరుగు సమయం : ఉదయం 11.00 to 12.30 

ఈ క్రింది లింక్ ద్వారా 

అభ్యర్థులు నమోదు చేసుకోవలెను.

 Last date of enrollment: till 10am - 16.04.2022

Enroll now: 

https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do లేదా https://studycircle.cgg.gov.in/tsbcw

Use Unlock Code: *UNACADEMY10*

ఇతర వివరాలకు సంప్రదించండి  

08682220007

ఇట్లు

డైరెక్టర్ 

టియస్ బిసి స్టడీ సర్కిల్

నల్లగొండ

No comments:

Post a Comment