Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

08 June 2022

NEF- NALGONDA ECONOMICS FORUM

 డియర్ స్టూడెంట్స్ & ఫ్రెండ్స్ CPGET 2022 నోటిఫికేషన్ విడుదలయ్యింది. అపరాధ రుసుము లేకుండా అప్లై చేసుకోవడానికి చివరి తేది 04-07-2022. ఎంట్రన్స్ పరీక్షలు 20-07-2022 నుండి ప్రారంభవుతాయి. నూతన విద్యావిధానంలో భాగంగా సోషల్ సైన్స్ లలో P.G చేయడానికి డిగ్రీలో ఆప్షనల్ వుండాలనే నిభందనను తొలగించినారు. డిగ్రీ పాసైన ఏ విద్యార్థి అయినా ఎంట్రన్స్ వ్రాసి సీట్ పొందవచ్చును. ప్రతి సంవత్సరం లాగేనే నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ ఎకనామిక్స్ ఎంట్రన్స్ కొరకు online తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నది. మాకున్న గత రికార్డు ప్రకారం మా ఫోరమ్ లో చేరిన విద్యార్థుల అందరూ 100% సీట్లు పొందినారు. పేరున్న కాలేజీలో అడ్మిషన్స్ పొందడానికి అవసరమైన ర్యాంక్ పొందడానికి నేడే నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొండి. ఇతర వివరాలకు 9490138118 లేదా 7013774141 నెంబర్లలలో సంప్రదించండి. మా వెబ్ సైట్.

nalgondaeconomicsforum.org

డా. అక్కెనపల్లి మీనయ్య

No comments:

Post a Comment