రాష్ట్రం లో ఖాళీగా ఉన్న గ్రంథ పాలకుల పోస్టులు గురించి వినతి : పౌర గ్రంధాలయాలు మరియు యూనివర్శిటీ గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపాలని మంత్రులకు వినతులను అందిస్తున్న గ్రంధాలయ సమాచార శాస్త్ర నిరుద్యోగ అభ్యర్థులు భార్గవ్, నరేందర్, గొవర్ధన్, రమేష్, ఉస్మానియ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి.
తన్నీరు హరీష్ రావు, ఆర్థిక శాఖా మంత్రి.
బోయిన పల్లి వినోద్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు.
బాల్క సుమన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, చెన్నూర్, .
No comments:
Post a Comment