దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్లో మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్ చేసినటువంటి 18 ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో ఈ సంవత్సరం ప్రారంభిస్తున్న సైనిక్ స్కూల్ లలో 6 తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరుతున్నది. మరియు అదే విధంగా దేశవ్యాప్తంగా 33 సైనిక్ పాఠశాలలో ఖాళీగా ఉన్నతొమ్మిదో తరగతి సీట్ల కోసం ప్రవేశాలకు AISSEE Online దరఖాస్తులు కోరుతోంది._
®️అర్హత : 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 5th & 8th చదువుతున్న విద్యార్థులు అర్హులు._
®️ తరగతి ప్రవేశం కోసం వయసు : 31.03.2022 నాటికి 10 మరియు 12 సంవత్సరాల మధ్య ఉండవలెను. తొమ్మిదో తరగతి ప్రవేశం కొరకు 31.03.2023 నాటికి 13 మరియు 15 సంవత్సరాల మధ్య ఉండవలెను.
®️6 తరగతి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష: గణితం (50) ఇంగ్లీష్ (25) ఇంటెలిజెన్స్ (25) GK (25)సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి._300 మార్కులు.
9వ తరగతి ప్రవేశం కొరకు
ప్రవేశ పరీక్ష: గణితం (50) ఇంటెలిజెన్స్ (25) ఇంగ్లీష్( 25)
జనరల్ సైన్స్ (25) సోషల్ స్టడీస్( 25) మొత్తం 400 మార్కులు.
®️పరీక్ష తేదీ, వేదిక : 08.01.2023.
®️Online దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022
®️వెబ్సైట్ : www.aissee.nta.nic.ac.in
No comments:
Post a Comment