Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

11 March 2023

నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గల డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు" యువ ఉత్సవ్" ప్రోగ్రాంలో భాగంగా వకృత్వ, వ్యాసరచన, మొబైల్ ఫోటోగ్రఫీ, పెయింటింగ్ మరియు సాంస్కృతిక అంశాలలో పోటీలు నిర్వహించబడును .

 కావున ఆసక్తిగల విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరడమైనది. వివరాలకు కింద పేర్కొన పేర్కొనబడిన పోస్టర్ని చూసి వివరాలు తెలుసుకొని వచ్చును. విజేతలకు మంచి బహుమతులు  నగదు రూపంలో కలవు. కావున విద్యార్థులు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు.

http://forms.gle/WtKwv7G7HjBCzvh3A

No comments:

Post a Comment