Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

12 September 2023

జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీలు: ఎన్నికల ప్రక్రియ,ఎన్నికలలో యువత భాగస్వామ్యం, ఓటర్ నమోదు,ఓటర్ చైతన్యం మొదలగు అంశాల పైన స్కిట్,(డ్రామా), పాటలు, పోస్టర్ ప్రజెంటేషన్ మరియు షార్ట్ వీడియో రూపొందించిన వారికి జిల్లాస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో పోటీలునిర్వహించబడుతున్నాయి. ఔత్సాహికులైన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని బహుమతులుగెలుచుకోగరు.


జిల్లాస్థాయిలో ఫస్ట్ ప్రైజ్     Rs  10000 

సెకండ్ ప్రైజ్                      Rs. 8000 

థర్డ్ ప్రైజ్                           Rs.  5000.

రాష్ట్రస్థాయిలో 

ఫస్ట్ ప్రైజ్                           Rs 20000

 సెకండ్ ప్రైజ్                       Rs 15000 

థర్డ్ ప్రైజ్                            Rs. 12000.

విజేతలకు అందజేయబడును.

హిందీ, ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషలలో వ్రాయడానికి అవకాశం ఉంది. 

సెప్టెంబర్ 18వ తేదీ లోపు సమర్పించగలరు.

కళాశాల ప్రిన్సిపాల్,

నోడల్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ను సంప్రదించగలరు.

No comments:

Post a Comment