Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

19 January 2024

*గ్రూప్ - I, II,III & IV ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణ* తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్, నల్లగొండ. Last date for Application 20-01-2024

 ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్ - I, II,III & IV ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు వెబ్ సైట్: studycircle.cgg.gov.in/tsbcw లేదా https://tsbcstudycircle.cgg.gov.in నందు తేది:08.01.2024 నుండి 20.01.2024 వరకు దరఖాస్తు చేసుకోగలరు.

ఇతర వివరాలకు టియస్ బిసి స్టడీ సర్కిల్, నల్లగొండ లేదా 08682-220007 నందు సంప్రదించండి. 

కె.విజయ్ కుమార్ 

డైరెక్టర్, 

టి.యస్. బిసి. స్టడీ సర్కిల్,

నల్లగొండ

No comments:

Post a Comment