👉ఈ సెల్ఫోన్ వాడకం మన శరీరం, మనస్సు,సమాజం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఫోన్ ను ఆరోగ్యకరంగా ఎలా వాడుకోవాలి...
👀సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి.....
👨👩👦పిల్లలలో ఎలా అవగాహన కల్పించాలి మరియు మరిన్ని అంశాలు ఈ వెబినార్ లో తెలుసుకుందాం.
*స్పీకర్*: శైలజ విస్సంసెట్టి
*తేదీ*:6(శనివారం)
*సమయం:* సాయంత్రం 7 గంటలకు
*ప్రవేశం:* ఉచితం
📍జూమ్ లింక్: www.freegurukul.org/zoom
📍గ్రూప్ లింక్: https://chat.whatsapp.com/JQYr3tIf1wlL8cOV0q4dnz
No comments:
Post a Comment