జాతీయ సదస్సు ప్రధానాంశాలు:
1. తెలుగు నాటక సాహిత్యం - ఆరంభ వికాసాలు
2. నాటక సాహిత్యం - ప్రయోగ వైవిధ్యం 3 . జాతీయోద్యమ నాటక సాహిత్యం
4. వివిధ ఉద్యమాల నాటక సాహిత్యం 5 . నాటకం - సమాజం 6 . తెలంగాణ నాటక సాహిత్యం
7 . ఉత్తరాంధ్ర నాటక సాహిత్యం 8 . కోస్తాంధ్ర నాటక సాహిత్యం 9 . రాయలసీమ నాటక సాహిత్యం
10 . పౌరాణిక నాటక సాహిత్యం 11 . చారిత్రక నాటక సాహిత్యం 12 . జానపద నాటక సాహిత్యం
13 . సాంఘిక నాటక సాహిత్యం 14. అస్తిత్వ నాటక సాహిత్యం (దళిత, స్త్రీ, బీసీ, మైనార్టీ, ప్రాంతీయ)
15 . ప్రముఖ నాటక రచయితల నాటక సాహిత్యం 16. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆయా జిల్లాల నాటక సాహిత్యం 17. ఇతర రాష్ట్రాలలో తెలుగు నాటక సాహిత్యం 18. నాటక సమాజాలు 19. నాటకం - రస వైవిధ్యం. 20. తులనాత్మక నాటక సాహిత్యం 21. అనువాద నాటక సాహిత్యం. 22. నాటకం - వస్తు వైవిధ్యం.
వీటిలో మీకు నచ్చిన అంశాన్ని లేదా ఇతర నాటక సంబంధ అంశాన్నయినా తీసుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు. మీ పరిశోధన పత్రాలను telugungc2022@gmail.com అనే ఈ మెయిల్ ID కి 10 మార్చి 2024 లోపు పంపగలరు.
పరిశోధన పత్రాలను పేజి మేకర్ అను 7 ప్రియాoక ఫాంట్ లో 18 లైన్ స్పేస్ 21 లో లేదా యూనీకోడ్ లో ఐదు లేదా ఆరు పేజీలలో సమర్పించవలెను. ఆధార గ్రంథాలు తప్పనిసరి పేర్కొనాలి. పరిశోధన పత్రం పంపే సమయంలో వ్యాసంలో ఏమైనా తప్పులు ఉంటే సరిచూసుకొని పంపాలి.
జాతీయ సదస్సు నమోదు రుసుము: ఆచార్యులకు/అధ్యాపకులకు: 700/-
పరిశోధక విద్యార్థులకు: 500/- ఈ సెల్ నంబర్ కు ఫోన్/గూగుల్ పే చేయగలరు. 9948140328 (ఎస్. ప్రభాకర్)
ఎంపిక చేయబడిన ప్రామాణిక పరిశోధన పత్రాలను ISBN/ISSN/UGC Care Journal లో సాఫ్ట్ కాపీ రూపంలో ప్రచురించబడును. ఈ క్రింది లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. https://forms.gle/yAXpW5eZTqxYbXVX9
ఈ క్రింది లింకు ద్వారా వాట్సాప్ గ్రూప్ లో చేరగలరు. https://chat.whatsapp.com/FR9LmX1vmAI2WoubUMkXKZ
సదస్సు అధ్యక్షులు: డా. సముద్రాల ఉపేందర్, ప్రిన్సిపాల్, నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ ), నల్లగొండ.
సదస్సు కన్వీనర్: డా. తండు కృష్ణయ్య, తెలుగు శాఖాధ్యక్షులు, నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ ), నల్లగొండ
మొబైల్ నెం. 9704731346
Google Form for Online Registration to National Seminar, https://docs.google.com/forms/d/e/1FAIpQLSdyP-0v-y6TXoCMVvHiGbMYUUGg0TF76du5rxNs4iYs9isdoA/viewform
No comments:
Post a Comment