Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

13 March 2024

డీఎస్సీ - ఎస్జీటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, తేది:14.03.2024 నుండి 22.03.2024 వరకు దరఖాస్తు చేసుకోగలరు.

  తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్, నల్లగొండ ఆధ్వర్యం లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు డీఎస్సీ - ఎస్జీటీ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు వెబ్ సైట్: www.tsbcstudycircle.cgg.gov.in నందు తేది:14.03.2024 నుండి 22.03.2024 వరకు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం ఇంటర్మీడియట్ డైట్ టెట్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి తేదీ:26.03.2024 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది.

ఇతర వివరాలకు టియస్ బిసి స్టడీ సర్కిల్, నల్లగొండ లేదా 08682-220007 నందు సంప్రదించండి. 

కె.విజయ్ కుమార్ 

డైరెక్టర్, టి.యస్. బిసి. స్టడీ సర్కిల్ల్ల, నల్గొండ

No comments:

Post a Comment