Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

22 May 2024

🔊లాసెట్ దరఖాస్తు గడువు 23 వరకు పొడిగింపు*

 *హైదరాబాద్ రాష్ట్రంలో లా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆలస్య రుసుం రూ.రెండు వేలతో ఈనెల 23 వరకు ప్రభుత్వం పొడిగించింది*

*ఈ మేరకు లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈనెల 25 వరకు దరఖాస్తుల్లో వివరాలను సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వచ్చేనెల మూడో తేదీన లాసెట్ రాతపరీక్షలుంటాయి. ఉదయం తొమ్మిది నుంచి 10.30 గంటల వరకు లాసెట్ (మూడేండ్లు), మధ్యాహ్నం 12.30 నుంచి రెండు గంటల వరకు లాసెట్ (మూడేండ్లు) రెండు విడతల్లో నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం నాలుగు నుంచి 5.30 గంటల వరకు లాసెట్ (ఐదేండ్లు, పీజీలాసెట్) జరుగుతుంది. ఇతర వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది*

No comments:

Post a Comment