Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

18 May 2024

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) నల్గొండలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నవి. ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీ, విద్యార్థులు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసమై ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) నల్గొండలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్  దోస్త్ రిజిస్ట్రేషన్  జరుగుతున్నవి. ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీ, విద్యార్థులు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసమై ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, కళాశాలలో మొత్తం 1560 సీట్లు అందుబాటులో ఉన్నాయని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో 240 సీట్లు, బీకాంలో 420 సీట్లు, బి బి ఏ లో 60 సీట్లు, బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 360 సీట్లు, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో 420 సీట్లు , బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని , ఈ సంవత్సరం కొత్తగా బీకాం ఫైనాన్స్ కోర్స్ మరియు బి ఏ (ఈ హెచ్ పి) స్పెషల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయని , ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ దోస్త్ వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా ఈనెల 06 తారీఖు నుంచి 29వ తారీకు లోగా నమోదు చేసుకొని విద్యార్థులు ఈనెల 20వ తారీకు నుంచి 30వ తారీకు వరకు దోస్త్ ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చుఅని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్,  విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ నమోదు ప్రక్రియ మరియు ఇతర వివరాలకుకళాశాల దోస్త్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు (9440838371),  కళాశాల హెల్ప్ లైన్ సెంటర్ (HLC) టెక్నికల్ కోఆర్డినేటర్ రావిరాల.రాజశేఖర్ (9985824737) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెలుసుకోవచ్చని తెలిపారు.

No comments:

Post a Comment