Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

28 June 2024

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగాలు : 17,727,అప్లికేషన్ చివరి తేదీ 24.07.24

విద్యార్హత : డిగ్రీ ఉండాలి

వయస్సు : 18 నుండి 30 వరకు

ఉద్యోగాలు : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ , ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ స్టాటికెల్ ఆఫీసర్స్, జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్, అప్పర్ డివిజనల్ క్లర్క్స్, టాక్స్ అసిస్టెంట్స్

ఎంపిక : రెండు దశల్లో పరీక్ష ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేదీ 24.07.24

No comments:

Post a Comment