Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

29 June 2024

TELANGANA DSC /ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్- JULY 2024 విడుదల*

 *📚TG DSC 2024 Exams Schedule:*

*👉జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్‌సీ పరీక్షలు నిర్వహణ* 

*👉సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్‌సీ పరీక్షలు*

*👉జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష*

*👉జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష*

*👉జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష*

*👉జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్  పరీక్షలు*

*👉జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష*

*👉జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష*

*👉జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష*

*👉జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష*

*👉జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష*

No comments:

Post a Comment