Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

21 May 2025

పుస్తకం గురించి/ About Book Opinion

 పుస్తకం గురించి.

📖 *తనకు ఉరివేసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి*

                    - భగత్ సింగ్ 

*మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి "ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నారు" అని అన్న వారు*

                 - బెడ్రంట్ రసెల్ 

*మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పినవారు*

          - ఆల్బర్ట్ ఐన్ స్టిన్

*ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరినవారు*

       -నెల్సన్ మండేలా 

🔫 *తుపాకీ కంటే పెద్ద ఆయుధం📘 పుస్తకం అన్నారు .పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి కానుకగా పడ్డ ఆవ్యక్తి*

                          - లెనిన్ 

📚 *ఒక్కో చిత్రంలో  నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనే వ్యక్తి*

                     -చార్లీ చాప్లిన్ 


📙 *ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే  పుస్తకమే అన్నవారు*  

              - విన్ స్టన్ చర్చిల్ 

📚  *భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పినవారు*

        -మార్టిన్ లూథర్ కింగ్

📖 *నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు*

             - అబ్రహం లింకన్ 

📚 *వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటే  చూపండి, అతడే నా మార్గదర్శి అన్నవారు*

           -జూలియస్ సీజర్ 

           🌏 *ప్రపంచపటంలో  కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,అయితే గ్రంథాలయానికి వెళ్ళు అన్నవారు*

                       -టెస్కార్డ్స్ 

📘 *జీవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నవారు*

                     -ఇంగర్సాల్ 

🤸‍♀️ *వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, అలా* 

📙 *పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నవారు*

              -సిగ్మెండ్ ఫ్రాయిడ్ 

📕 *పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం*

 📗 *ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే* 

📒 *ముఖపుస్తకం (Facebook) పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము*

📖 *చదవాలి అనే ఆలోచన, ఆసక్తి ఉంటే  చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి* 📚

No comments:

Post a Comment