Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

12 June 2025

📍టీజీ సీపీగెట్-2025 (PG) నోటిఫికేషన్: జూన్ 13, 2025న విడుదల* 🧑🏻‍💻 జారీ చేసే విశ్వవిద్యాలయం: ఉస్మానియా యూనివర్సిటీ. కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎం ఎస్ఈడబ్ల్యూ, ఎంఈడీ, ఎంపీడీ, ఐదేళ్ల పీజీ కోర్సులు. - ప్రవేశ పరీక్ష: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం. - కన్వీనర్: ప్రొ. పాండురంగా రెడ్డి. - నియామకం: ఓయూ వీసీ ప్రొ. కుమార్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత. - *ఆన్లైన్ దరఖాస్తులు: జూన్ 18, 2025 నుంచి జూలై 18, 2025 వరకు స్వీకరణ.*

 *📍టీజీ సీపీగెట్-2025 (PG) నోటిఫికేషన్: జూన్ 13, 2025న విడుదల* 🧑🏻‍💻

జారీ చేసే విశ్వవిద్యాలయం: ఉస్మానియా యూనివర్సిటీ.

కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎం ఎస్ఈడబ్ల్యూ, ఎంఈడీ, ఎంపీడీ, ఐదేళ్ల పీజీ కోర్సులు.

- ప్రవేశ పరీక్ష: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం.

- కన్వీనర్: ప్రొ. పాండురంగా రెడ్డి.

- నియామకం: ఓయూ వీసీ ప్రొ. కుమార్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత.

- *ఆన్లైన్ దరఖాస్తులు: జూన్ 18, 2025 నుంచి జూలై 18, 2025 వరకు స్వీకరణ.*

- పరీక్షలు: జూలై చివరి వారం ఉండవచ్చు.

- పాల్గొనే విశ్వవిద్యాలయాలు:

  - ఉస్మానియా (ఓయూ)

  - జేఎన్టీయూ

  - కాకతీయ

  - తెలంగాణ

  - శాతవాహన

  - పాలమూరు

- మహాత్మాగాంధీ

  - వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం

- మొత్తం కోర్సులు: 45 పీజీ కోర్సులు.

- విద్యా సంవత్సరం: 2025-26.

- కొత్త కోర్సులు: ఓయూ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టనున్నారు.

*అప్లికేషన్ కొరకు కావలసినవి*:

1. టెన్త్ మెమో

2. ఇంటర్ మెమో 

3. డిగ్రీ మెమో లేదా హాల్ టికెట్ నెంబర్

4. ఆధార్ కార్డ్ 

5. కులం 

6. ఫోటో & సంతకం

No comments:

Post a Comment