*కథలు చదవడం కొరకు*
నాణ్యమైన బాలల సాహిత్యము అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రూమ్ టు రీడ్ అనే స్వచ్ఛంద సంస్థ www.literacycloud.org అనే వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.క్లిక్ చేయడం ద్వారా 8 భారతీయ భాషల నందు 1224 బడి పిల్లల కథలు చదవవచ్చు.మంచి ఛాయాచిత్రాలతో విద్యార్థుల స్థాయి కనుగుణంగా లెవెల్ వన్, టూ, త్రీ అని అలా గ్రేడెడ్గా ఉన్నది.
తెలుగు 119 కథలు ,ఆంగ్లo 407 కథలు, హిందీ 199 కథలు ఆసక్తిగా ఉన్నవి .
*కథలు వినడం కొరకు*
040 4520 9722 ఈ నెంబర్కు📞 డయల్ చేసి రోజు ఒక కథ పిల్లల చేత వినిపించగలరు.
(తిరిగి వారి చేత చెప్పించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి అవగాహన శక్తి పెరుగుతాయి)
జనార్ధన్ కోఆర్డినేటర్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్
జిల్లా విద్యాశాఖ సూర్యాపేట
No comments:
Post a Comment