Pages
- Home
- CEC-DEGREE VIDEO LECTURES
- EPG PATASHALA MOOCS
- TSCPGET 2024, PG Entrance Previous E-Question Paperswith Answers
- CUET PG PQPA 2024 2023 PREVIOUS QUESTION PAPERS
- PG Entrance CPGET 2023 QP Answers
- PG Entrance CPGET 2022 QP Answers
- PG Entrance CPGET 2021
- Useful Employment and Educational Weblinks
- E CONTENT
- VIDYAMITRA
- SWAYAM
- PG Entrance Old Question Papers University ...
- COURSERA
- National Digital Library of India
- Open Access Books
- Pdf Drive
- NCERT TEXTBOOKS
- CBSE
- TSAT Competative Exams Video Lectures
- TS Dr BRAOU UG PG Lectures
- IGNOU
- UGC-MHRD
- UGC List of Universities
- General Knowledge Today
- Universities In Telangana Name of the U...
- National Science Library
- IASC
- Open Access Journals
- ShodhGanga-ETD Ph.D. Research Reports
- National Digital Library Epg Pathshala Free ...
- GOVT.OF TELANGANA
- TS E-MAASA PATRIKA
- TS Sahitya Academi
- TRC
- LPU
- E-Material Practice Bits O...
- NIOS
- NIOS INTER Sub. Lectures
- E-Journals 1 Access to Global online Research ...
- IIT-JAM
- NPTEL-IIT & IISC Lectures
- NIT's
- Spoken Tutorial IIT Bombay
- UGC NET
- GURUKUL
- NTA
- National Career Service-Employment
- UPSC
- UPSC Material
- TSPSC
- TS Employment
- Career in All Sectors -Guidance
- SSC
- RRB
- IISER
- NISER
- IBPS-Banking
- INDIA STATISTICS
- Job Updates
- SCERT
- తెలుగు వెలుగు
- KNOW INDIA
- TS-TOURISM
- RRRLF ISPOA e-Repositories
- Indian Culture
- TS Public LIBRARY
- About India
- Scholarships GOVT of India
- GNANKHOSH
- Global Video Lectures on all subjects
- E-BOOKS Devotional Personality development TTD
- OPEN LIBRARY
- Impact MOTIVATIONAL PERSONALITY DEVELOPMENT VIDEOS
- NPTEL ENGINEERING COURSES VIDEO LECTURES
- MGNCRE
- SAMACHAR
- A.DURGAPRASAD M.LI.Sc.,NET,SET,PGDCA,(Ph.D)LIBRAR...
- OER LIS
- NIPUNA
- E- Material All courses
- NT NIPUNA EDUCATION
- LIBRARY SCIENCE
- PhD Entrance Test QPA 2025 OU
- TG School Text books: E- books
- Degree E-Books AP
- Inflibnet Activities
- Ebooks UGC
- MOOCS UGC E-Content
Educational News
24 September 2025
కుదిరితే పరిగెత్తు.. , లేకపోతే నడువు... అదీ చేతకాకపోతే... పాకుతూ పో.... , అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు... ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, 'స్నేహితుడొకడు మోసం చేశాడని,' ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని... అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే... తలుచుకుంటే... నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా... నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు..., పారే నది.., వీచే గాలి..., ఊగే చెట్టు..., ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే... బయలుదేరు... నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... , పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు... నువ్వు పడుకునే పరుపు... నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... , నీ అద్దం.... నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... , నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా... కన్నీళ్ళు కారిస్తే కాదు..., చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో.. *చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అస్త్రాలు. మహాకవి శ్రీ శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment