ఛాయ సాహిత్యోత్సవం
14 సంభాషణలు
14 మంది రచయితలతో ముచ్చట
14 పుస్తకావిష్కరణలు
4 ఉపన్యాసాలు
1 కవితా గానం
మొత్తం 58 మంది వక్తలు, మోడరేటర్లు. అందరూ మన ప్రియమైన వారే. కలిసి మాట్లాడాలి అనుకునేవారే.
ఇంతమందిని ఒకే దగ్గర. ఒకే రోజు కలవడం పండగ కాకపోతే మరేమిటి. సాహిత్యం, సినిమా, నాటకం, కార్పొరేట్ ఇట్లా వివిధ అంశాలు. చర్చలు.
ఇంతేనా 18 మంది పబ్లిషర్లు. అంటే బోల్డన్ని పుస్తకాలు.
చిరుతిళ్ళు, బట్టలు, బుక్ మార్క్స్, ఫుడ్ కోర్ట్... అదొక జాతర.
ఈ అక్టోబర్ 25 న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే రూట్స్ కొలీజియం సమర్పించు ఛాయ జాతరకు ఇదే మా ఆహ్వానం.
టీం
ఛాయ లిటరేచర్ ఫెస్టివల్
రిజిస్ట్రేషన్ ఉచితం: స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు.
https://chaayaliteraturefestival.com/
#chaayaliteraturefestival #CLF2025 #HyderabadEvents #telugu #Dakhni #tamil #malayalam #kannada
No comments:
Post a Comment