Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

30 November 2025

*📡 తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఎన్నికలు – 2025

 *📡 తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఎన్నికలు – 2025 

*▶️మొదటి దశ (1st Phase)*

*➡️నోటిఫికేషన్ జారీ: 27-11-2025 (గురువారం)*

*➡️నామినేషన్లు స్వీకరణ:* *27-11-2025 నుండి 29-11-2025 వరకు (ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు)*

,*➡️నామినేషన్ల పరిశీలన:* *30-11-2025 (ఆదివారం – సాయంత్రం 5:00 వరకు)*

*➡️చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా*

*30-11-2025 (సాయంత్రం 5:00 తర్వాత)*

*➡️అప్పిల్ కు చివరి తేదీ* *01-12-2025 (సోమవారం – సాయంత్రం 5:00 వరకు)*

*➡️అప్పిలు లులపై నిర్ణయాలు*

*02-12-2025 (మంగళవారం – సాయంత్రం 5:00 కి ముందు)*

*➡️నామినేషన్ల ఉపసంహరణ*

*చివరి తేదీ: 03-12-2025 (బుధవారం – మధ్యాహ్నం 3:00 కి మించి కాదు)*

*➡️పోటీ అభ్యర్థుల తుది జాబితా: 03-12-2025 (బుధవారం – మధ్యాహ్నం 3:00 తర్వాత)*

*➡️ఓటింగ్ రోజు: 11-12-2025 (గురువారం – ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు)*

*➡️వోటు లెక్కింపు: 11-12-2025 (మధ్యాహ్నం 2:00 తర్వాత)*

*➡️ఫలితాల ప్రకటన: వోటు లెక్కింపు పూర్తి అయిన వెంటనే....* FFSC

*💥రెండవ దశ ఎన్నికలు*

*నోటిఫికేషన్ జారీ: 30-11-2025 (ఆదివారం)*

*➡️నామినేషన్లు స్వీకరణ*

*30-11-2025 నుండి 02-12-2025 వరకు*

*➡️నామినేషన్ల పరిశీలన* *03-12-2025 (బుధవారం)*

*➡️చెల్లుబాటు అయ్యే* 

*నామినేషన్ల జాబితా:* *03-12-2025 (సాయంత్రం 5:00 తర్వాత)*

*➡️అప్పిలుకు చివరి తేదీ* *04-12-2025 (గురువారం)*

*➡️అప్పిలులపై నిర్ణయాలు*

*05-12-2025 (శుక్రవారం)*

*నామినేషన్ల ఉపసంహరణ:*

*06-12-2025 (శనివారం – మధ్యాహ్నం 3:00 కి మించి కాదు)*

*➡️తుది పోటీదారుల జాబితా*

*06-12-2025 (శనివారం – మధ్యాహ్నం 3:00 తర్వాత)*

*▶️ఓటింగ్ రోజు*

 *➡️14-12-2025 (ఆదివారం – ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు)*

*➡️వోటు లెక్కింపు:* 

*➡️14-12-2025 (మధ్యాహ్నం 2:00 తర్వాత)*

*➡️ఫలితాల ప్రకటన: లెక్కింపు పూర్తైన వెంటనే*

FFSC

*🔥మూడవ దశ ఎన్నికలు*

*➡️నోటిఫికేషన్ జారీ: 03-12-2025 (బుధవారం)*

*➡️నామినేషన్లు స్వీకరణ*

*03-12-2025 నుండి* *05-12-2025 వరకు...*

*➡️నామినేషన్ల పరిశీలన* *06-12-2025 (శనివారం)*

*చెల్లుబాటు అయ్యే*

 *➡️నామినేషన్ల జాబితా:* *06-12-2025 (సాయంత్రం 5:00 తర్వాత)*

*➡️అప్పిలుకు చివరి తేదీ* *07-12-2025 (ఆదివారం)*

*➡️అప్పిలులపై నిర్ణయం* *08-12-2025 (సోమవారం)*

*➡️నామినేషన్ల ఉపసంహరణ*

*09-12-2025 (మంగళవారం – మధ్యాహ్నం 3:00 వరకు)*

*తుది పోటీ అభ్యర్థుల జాబితా: 09-12-2025 (మంగళవారం – మధ్యాహ్నం 3:00 తర్వాత)*

*▶️ఓటింగ్ రోజు*

*➡️17-12-2025 (బుధవారం – ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు)*

*➡️వోటు లెక్కింపు: 17-12-2025 (మధ్యాహ్నం 2:00 తర్వాత)*

*➡️ఫలితాల ప్రకటన: లెక్కింపు పూర్తైన వెంటనే...*

*💥ఉప సర్పంచ్ ఎన్నికల గురించి*

*➡️సర్పంచ్ ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక అదే రోజు...ఏదైనా కారణంతో అదే రోజు ఎన్నిక జరగకపోతే, తరువాతి పని దినం ఉన్న రోజు నిర్వహిస్తారు.*

No comments:

Post a Comment