*గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి*.
*కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది*.
*డెలివరీ ఆలస్యం అయితే*....
*ఇండేన్ గ్యాస్ వినియోగదారులు* 1800-2333-555 లేదా 7718955555 కు
*భారత్ గ్యాస్ కస్టమర్లు* 1800-22-4344 లేదా 7715012345 కు
*HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు*.
*# BR NEWS 99 # ఇటిక్యాల భరత్ రెడ్డి # 9440046087 #*
No comments:
Post a Comment