Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

07 April 2026

సమర్థనం దివ్యంగుల సంస్థ* వారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ వికలాంగులకు (వయస్సు 18- 30) , 3 నెలల కంప్యూటర్ శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. శిక్షణ సమయం లో ఉచిత భోజనం మరియు వసతి సదుపాయాలు కలవు.

 *అడ్మిషన్స్ ప్రారంభమైనవి*

*సమర్థనం దివ్యంగుల సంస్థ* వారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ వికలాంగులకు (వయస్సు 18- 30) , 3 నెలల కంప్యూటర్ శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. శిక్షణ సమయం లో ఉచిత భోజనం మరియు వసతి సదుపాయాలు కలవు.

మరిన్ని వివరాలకు క్రింది నెంబర్ లో సంప్రదించగలరు.

*Training Centres - Hyderabad*

For Registration Click on Below link:

https://forms.gle/goG3SkUVgu5ZGmUV6

*Adress & Location:*

H. No : 12-1-491/ 1P, Indra Prastha Colony, Bandlaguda, Nagole, Hyderabad - 500068

https://maps.app.goo.gl/xxt3CRwaTPNQ6ktP9

*సమర్థనం ట్రస్ట్ - హైదరాబాద్*

+91 - 6364863213

+91 - 6364863218

No comments:

Post a Comment