_*✍🏻టీజీఎడ్‌సెట్-2026 దరఖాస్తు గడువు ఈ నెల 22 వరకు పొడిగింపు....*_
_*బీఈడీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలకు నిర్వహించే "టీజీఎడ్‌సెట్-2026" దరఖాస్తు చివరి తేదీని పొడిగించిన అధికారులు.*_
_*ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 22వ తేదీ వరకు అప్లై చేసే అవకాశం.*_
No comments:
Post a Comment