📽️ ఆహ్వానం 🎹
*తెలంగాణ ప్రభుత్వం – భాషా & సాంస్కృతిక శాఖ సహకారంతో*
*డిజిటల్ మహిళ సమర్పించు కళావేదిక వజ్రోత్సవ వేడుకలు*
భారతీయ సినిమా కళా వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని అరవై ఏళ్లుగా అజరామరంగా నిలబెట్టిన కళావేదిక వారి వజ్రోత్సవ వేడుకలివి ✨
తెలుగు సినీ, నాటక, కళా సాంస్కృతిక రంగాల్లో
వివిధ కళలను, ప్రతిభలను ప్రోత్సహిస్తూ, కళామతల్లికి
కీర్తిని తీసుకొచ్చిన ఈ ప్రయాణాన్ని అందరం కలిసి
సెలబ్రేట్ చేసుకునే ఓ అరుదైన గొప్ప సందర్భంగా…
'ఈ వేడుకలలో భాగంగా...
🌟 ప్రముఖులకు సన్మానాలు
🎭సాంస్కృతిక కార్యక్రమాలు
🎶 సంగీత విభావరి
🎥 సినిమా కళకు నీరాజనం
📍 వేదిక: రవీంద్ర భారతి , హైదరాబాద్
తేదీ: 22 ఏప్రిల్ 2026
🕔 సమయం: సాయంత్రం
5.00 గంటలకు
కళను ఆరాధించే ప్రతి హృదయం
ఈ వేడుకకు సాక్ష్యం కావాలి…
మీ రాకతో ఈ వేడుక మరింత
వైభవోపేతంగా మారుతుంది.
ఈ వేడుకలకు మీ అందరినీ ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
"కళామతల్లికి మా వందనం" #Kalavedika60Years #KalavedikaVajrotsavam #DigitalMahila
#PrideOfArtAward #CinemaKala #TeluguCinema #Tollywood
#TelanganaCulture #HyderabadEvents #RavindraBharathi
#TeluguArtists #WomenEmpowerment #CelebratingArt
#EventOfTheYear #TeluguPride

No comments:
Post a Comment