Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

09 June 2026

డీఎస్ఎస్ఎస్బీలో 1,979 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) ఎగ్జామ్–06, ఎగ్జామ్–07 పోస్టుల భర్తీకి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 1,979

 " డీఎస్ఎస్ఎస్బీలో 1,979 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు  

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) ఎగ్జామ్–06, ఎగ్జామ్–07 పోస్టుల భర్తీకి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 1,979  

పోస్టుల వివరాలు:  

జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ, బ్యాలిస్టిక్స్, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్, ఫోటో, ఫోరెన్సిక్స్, క్రైమ్ సీన్, ఫింగర్ ప్రింట్, ఫిజిక్స్) – 289  

డైటీషియన్ – 01  

అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II – 04  

అసిస్టెంట్ గ్రేడ్-I – 125  

ఫిజికల్ ట్రైనర్ – 36  

ల్యాబ్ అటెండర్ – 13  

సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) – 15  

నర్సింగ్ అసిస్టెంట్ – 37  

డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్-A – 21  

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-B – 02  

డ్రైవర్ ట్రైనింగ్ టీచర్ (కమ్ ఫుట్‌బాల్ కోచ్) – 675  

డొమెస్టిక్ సైన్స్ టీచర్ – 129  

టీజీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్) – 163  

స్పెషల్ ఎడ్యుకేటర్ (ప్రైమరీ) – 450  

ఇతర పోస్టులు – 19  

అర్హత:  

సంబంధిత విభాగంలో పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ, బీఎడ్/బీయెలెడ్/కరెస్పాండర్ కోర్సుల్లో ఉత్తీర్ణత.  

టీచింగ్ పోస్టులు:  

సంబంధిత విభాగంలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పాసై ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు అనుభవం కూడా అవసరం.  

వయసు:  

జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డైటీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-A పోస్టులకు: 27 సంవత్సరాలు  

టీచింగ్ పోస్టులకు: 30 సంవత్సరాలు  

ఫిజికల్, ల్యాబ్ అటెండర్, నర్సింగ్ పోస్టులకు: 32 సంవత్సరాలు  

రీసెర్చ్ అసిస్టెంట్: 37 సంవత్సరాలు (ఇతర పోస్టులకు ప్రకటన ప్రకారం)  

వేతనం:  

రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు  

ట్రైనింగ్ పోస్టులకు: రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు  

జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్: రూ.29,200 నుంచి రూ.92,300  

అసిస్టెంట్ గ్రేడ్-A: రూ.25,500 నుంచి రూ.81,100  

ఇతర పోస్టులు: రూ.19,900 నుంచి రూ.63,200  

ఎంపిక విధానం:  

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా.  

దరఖాస్తు విధానం:  

ఆన్‌లైన్ ద్వారా.  

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:  

16-06-2026  

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ:  

15-07-2026  

వెబ్‌సైట్:https://dssssb.delhi.gov.in




No comments:

Post a Comment