బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త
🏦 State Bank of India (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) నియామకాలు – 2026
🔹 మొత్తం పోస్టులు: 1500
🎓 విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
💰 ప్రారంభ జీతం: ₹48,480/-
💼 వార్షిక CTC: సుమారు ₹21.97 లక్షలు
📅 ముఖ్యమైన తేదీలు:
✅ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 18 జూన్ 2026
⏳ దరఖాస్తు చివరి తేదీ: 08 జూలై 2026
📝 ఎంపిక విధానం:
📌 ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2026
📌 మెయిన్స్ పరీక్ష: సెప్టెంబర్ 2026
✨ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంలో అద్భుతమైన అవకాశం.
#SBI #SBIPO2026 #BankJobs #GovtJobs #CareerOpportunities
No comments:
Post a Comment