Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

03 July 2026

Dr BRAOU BED COURSE

 💥💥 ఓపెన్ బి.ఎడ్ నోటిఫికేషన్ (అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) విడుదల 2026..27 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల..(2026.27..2027.28 .. 2 సంవత్సరాల కోర్స్ కి ) 💥💥 ఇన్ సర్వీస్ టీచర్లు ఎస్జీటీ టీచర్లు మరియు డీఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..గమనిక  రెండు సంవత్సరాల ఇన్ సర్వీస్ నిబంధన అవసరం లేదు గత మూడు సంవత్సరాల నుండి ఈ నిబంధన ఎత్తివేశారు. 💥💥 2024 ఎస్జీటీ టీచర్లు ఓపెన్ బి. ఎడ్ చేయాలి అనుకుంటే అప్లై చేయవచ్చు.. వెరిఫికేషన్ సమయంలో ఎంత సర్వీస్ ఉంటే అంత సర్వీస్ మండల విద్యాశాఖ అధికారుల నుండి సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది.. ఇక నిరుద్యోగ డిఎడ్ అభ్యర్థులు ఏదైనా పాఠశాలలో లేదా విద్యా వాలంటీర్ గా చేసిన అనుభవం సంబంధించి సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది..💥💥 ఎల్లుండి నుండి( 5 వ తేదీనుండి) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు 💥💥 ఆగస్టు మొదటి వారంలో ఆన్లైన్లో ఎంట్రెన్స్ ఉంటుంది.

No comments:

Post a Comment