శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం 125వ వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేక సంచిక (2026)
తెలుగు భాషాభిమానులు, పరిశోధకులు మరియు పాఠకులకు నమస్కారం.
1901వ సంవత్సరంలో హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ వేదికగా స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం నాటి నుంచి నేటి వరకు అక్షర సేవలో నిరంతరం విరాజిల్లుతోంది. అపారమైన ప్రాచీన, ఆధునిక గ్రంథాల సంపదతో కోట్లాది మందికి జ్ఞాన నిధిగా మారిన ఈ సంస్థ, తన 125 సంవత్సరాల చారిత్రక ప్రస్థానం సందర్భంగా ప్రత్యేక సంచికను వెలువరించింది.
ఈ విశేష సంచిక PDF ను క్రింది లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ చారిత్రక సంచికను మీ మిత్రులతో, ఇతర భాషాభిమానులతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము.
డౌన్‌లోడ్ లింక్:https://drive.google.com/file/d/1xVyhc6YHhUogYt__R3bzgiKQx5oEDGKR/view?usp=drivesdk
No comments:
Post a Comment