📣 పట్టభద్రులారా... ఎమ్మెల్సీ ఓటరుగా మీ పేరు నమోదు చేసుకున్నారా?
వరంగల్ - నల్గొండ - ఖమ్మం మరియు హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులకు విజ్ఞప్తి!
📌 ఆన్లైన్ ఎన్రోల్మెంట్ లింక్ (Form-18):
👉 https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx
🎯 అర్హతలు:
విద్యా అర్హత: 01 నవంబర్ 2023 నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లమా పూర్తి చేసి ఉండాలి.
ప్రాంతీయ అర్హత:
వరంగల్ - నల్గొండ - ఖమ్మం లేదా
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని నివాసియై ఉండాలి.
🗓 ముఖ్యమైన తేదీలు:
ప్రారంభం: సెప్టెంబర్ 28
చివరి తేదీ: నవంబర్ 6
📁 నమోదుకు కావాల్సిన పత్రాలు & వివరాలు:
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
డిగ్రీ/డిప్లమా సర్టిఫికేట్ జిరాక్స్
ఆధార్ కార్డు సంఖ్య
సాధారణ ఓటర్ కార్డు సంఖ్య (EPIC Number)
పుట్టిన తేదీ
డిగ్రీ పాసైన సంవత్సరం/నెల/తేదీ
ఇంటి నంబర్తో కూడిన పూర్తి చిరునామా
మొబైల్ నంబర్ & ఈమెయిల్ ఐడీ
⚠️ ముఖ్య గమనిక:
గతంలో మీరు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదై ఉన్నప్పటికీ, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి! లేదంటే మీ పేరు కొత్త ఓటర్ల జాబితాలో ఉండదు.
ఇట్లు,
చెన్న శ్రీకాంత్ (BC)
నల్గొండ - వరంగల్ - ఖమ్మం
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
#MLC #MLCElection #Telangana #Nalgonda #Warangal #Khammam #Graduates #BCGraduates
#SCGraduates #STGraduates #Hyderabad #Rangareddy #Mahabubnagar #GraduateVoterReg
No comments:
Post a Comment