📢 *మైనారిటీ అభ్యర్థులకు శుభవార్త!*
*🎯 TGPSC GROUP-II & GROUP-III పరీక్షలకు ఉచిత శిక్షణ*
తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ & కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ (TGMSC&CCC), హైదరాబాద్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు TGPSC గ్రూప్-II మరియు గ్రూప్-III పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నారు.
🔹 *అర్హతలు:*
అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔹 *శిక్షణకు ఎంపిక:*
▪️ TGPSC గ్రూప్-II – 100 మంది
▪️ TGPSC గ్రూప్-III – 100 మంది
📅 *ముఖ్యమైన తేదీలు:*
🔸 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 17-11-2026
🔸 దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 26-11-2026
🔸 తరగతుల ప్రారంభం: 27-11-2026
📌 *సమర్పించవలసిన ధ్రువపత్రాలు:*
1. విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు.
2. డిజిటల్ సిగ్నింగ్ నిమిత్తం ఒరిజినల్ ఆధార్ కార్డు.
3. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
📍 *శిక్షణ కేంద్రం:*
తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్.
📞 *సంప్రదింపు వివరాలు:*
☎️ ఫోన్: 040-23236112
📱 మొబైల్: 9059050062
📧 Email: directorsmccctelangana@gmail.com
⏰ కార్యాలయ పని వేళలు: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
*మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.*
No comments:
Post a Comment