54,050 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల(సర్టిఫికెట్ల) పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిశాక.. అక్టోబరు 18న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com ,www.osmania.ac.in, cpget.tsche.ac.in లను సందర్శించాలని పాండురంగారెడ్డి సూచించారు.*
*👉కౌన్సెలింగ్ టైంటేబుల్ ఇలా..*
*♦️ఈ నెల 28 నుంచి అక్టోబరు 10 వరకు: ధ్రువపత్రాల ఆన్‌లైన్ పరిశీలన, రిజిస్ట్రేషన్*
*♦️అక్టోబరు 11: తప్పుల సవరణకు అవకాశం*
*♦️అక్టోబరు 12- 15: వెబ్ ఆప్షన్ల నమోదు*
*♦️అక్టోబరు 16: వెబ్ ఆప్షన్లలో సవరణలకు అవకాశం*
*♦️అక్టోబరు 18: మొదటి విడత సీట్ల కేటాయింపు*
*♦️అక్టోబరు 21 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి*
*♦️అక్టోబరు 24: రెండో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం*