Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

12 June 2023

IPE PG MBA COURSES


 

సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో 2023 -24 సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల డీన్‌, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ తెలిపారు.టీఎస్‌ ఎంసెట్‌-2023 ర్యాంక్‌తో పీసీబీ, పీసీఎమ్‌, పీసీఎమ్‌బీ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియట్‌ బోర్డు గుర్తించిన సమాన పరీక్ష ఆధారంగా నియామకం ఉంటాయన్నారు. ఈ నెల 14 నుంచి కళాశాల వెబ్‌సైట్‌ www.fcritr.in లో వివరాలు నమోదు చేయాలన్నారు. జూ లై 12 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. వివరాలకు హెల్ప్‌లైన్‌ 80743 50866, 89194 77851 నంబర్లలో సంప్రదించాలన్నారు.

10 June 2023

🔶ఇకపై ప్రతి విద్యార్థి చదవాల్సిందే* *🔷సామర్థ్యాల మదింపు, పరీక్షల విధానంలోనూ మార్పు*

 *🔊డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ప్రతి విద్యార్థి సైబర్‌ సెక్యూరిటీ కోర్సు (నాలుగు క్రెడిట్లుగా)ను అదనంగా చదవాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల మదింపునకు పరీక్షల నిర్వహణ విధానాన్ని, ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్నీ కొత్త విధానంలో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాలలు, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, మండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, ఓయూ వీసీ డి.రవీందర్‌తోపాటు వివిధ వర్సిటీ వీసీలు పాల్గొన్నారు. ఐఎస్‌బీ నుంచి ఆచార్య చంద్రశేఖర్‌ శ్రీపాద, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆచార్య గరిమ మాలిక్‌ హాజరై ఐఎస్‌బీ అధ్యయనం చేసిన ‘అసెస్‌మెంట్‌, ఎవాల్యుయేషన్‌ సిస్టం’ నివేదికను సమర్పించారు. సమావేశంలో డిగ్రీలో చేపట్టబోయే సంస్కరణలు, నూతన కోర్సులు, ఇతర అకాడమిక్‌ అంశాలపై చర్చించారు.*


*🌀ఎక్కువ సంఖ్యలో డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య ఆధారిత కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. బీఎస్సీ(ఆనర్స్‌) కంప్యూటర్‌ కోర్సునూ ప్రారంభిస్తారు. డిగ్రీ చదివే ప్రతి విద్యార్థీ వాల్యూ అడిషన్‌లో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ కోర్సును నాలుగు క్రెడిట్లుగా చదవాల్సి ఉంటుంది. ప్రధాన కోర్సులతోపాటు దీన్ని అదనంగా చదవాలి.*

04 June 2023


 

Topic: Ongoing discussion on education in Telangana - status and scope for improvements - A Telangana Development Forum, TDF Initiative

 “Webinar on the Status of Vocational Education & training- Scope for Improvement “.

I request you to join Zoom meeting today evening at 8 pm (Indian time) 

Topic: Ongoing discussion on education in Telangana - status and scope for improvements - A Telangana Development Forum, TDF Initiative.

This week we will focus on vocational training / education. 

Time: June. 4 ,2023  8. 00 PM India, 7:30 AM PST, 10:30 AM EST

        Every week on Sun, until Aug 6, 2023, 13 occurrence(s 

        Jun 4, 2023 08:00 PM India, 7:30 AM PST, 10:30 AM EST. 

Please download and import the following iCalendar (.ics) files to your calendar system.

Weekly: https://us02web.zoom.us/meeting/tZcsd-ipqDMpG91mFI0PlBWkozVamvpJMK2i/ics?icsToken=98tyKuGrrzsrG9KdsxiORpwqBYigd-vwplxejfoMkTnMUxBfQDT9Ofh0M79pAPL9

Join Zoom Meeting

https://us02web.zoom.us/j/83101168319?pwd=ZzViK0RueERWOUVzcE85WjBpSlVrQT09

Meeting ID: 831 0116 8319

Passcode: 894728

Find your local number: https://us02web.zoom.us/u/kd6heVeH00


( M. V. Gona Reddy ) on behalf of Telanagana Development Forum & Teachers Unions