Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

11 April 2024


 

NIT DURGAPUR MBA MSW COURSES



 

NIT KURUKSHETRA MBA COURSE



 


 

UPSC CIVILS 2024


 

Mahatma Jyothibha Phule Jayanti

 


జ్ఞాన భాస్కరుడు

అజ్ఞానాంధకార జగతికి జ్ఞానభాస్కరుడు 
కుల వ్యవస్థను నిరసించిన నిమ్నజనోద్ధారకుడు
ఛాందస భావజాలాన్ని తూర్పారబట్టి
  తన వాదనాపటిమతో మనువాదాన్ని పాతర పెట్టిండు
పుక్కిటి పురాణ గాథల్ని ఎండగట్టి
అగ్రవర్ణ ఆధిపత్య ధోరణికి ప్రశ్నగా నిలిచిండు 
తన సతీమణి సావిత్రీబాయి ఫూలేతో కలిసి బడుల్ని నెలకొల్పి
 గుడిసె గుడిసెలో అక్షర దీపమై వెలిగిండు
నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడే జనావళి శరీరాల్లో 
చైతన్య దీప్తిని రగిలించిండు   బ్రాహ్మణీయ భావజాల సంకెళ్లను తెంచి  
 శాస్త్రీయ దృక్పథానికి ఊపిరిలూదిండు
 అవతారాల గుట్టు విప్పి
 బహుజన తాత్విక దృక్పథాన్ని పెంపొందించిండు
 మానవుడే మాధవుడను నినాదంతో
 కుహనావాదుల కుట్రలను జ్ఞానఖడ్గమై ఛేదించిండు
గూడు కట్టుకున్న సంకుచిత భావాలను
 సమూలంగా తుడిచిపెట్టి
సంస్కరణ దృక్పథ బావుటాను ఎగరేసిండు
 మహాత్ముడంటేనే జ్యోతిబాపూలే
 అవరోధాలను అధిగమించిన కార్యసాధకుడు 
కీర్తి శిఖరాలను అధిరోహించిన మహనీయుడు
మనందరి గుండెల్లో కొలువైన మహాత్ముడు
( మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా…)

      - డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య

06 April 2024

Free IAS Coaching by the Govt of Telangana. Last date for Application 12-4-2024

 



Viksit Bharat @ 2047 Role of Libraries, 13 th April 2024,2PM.

 Registration: https://forms.office.com/pages/responsepage.aspx?id=9NpbLPKP2Uu9VHxQqyGVkCoubIv359dGv9ZFw-qSIelUQk5PM0w5V0FYRFRCQkRUM1VFUFNJNUhSVy4u&origin=QRCode



We extend a warm invitation to contribute your expertise at the International Conference of Asian Libraries. Submit your scholarly insights on *"Academic Libraries: Sustaining Excellence through Innovation & Technology."* Your valuable contributions will shape the future of library sciences and advance our collective knowledge. *The submission deadline is April 10, 2024.* Don't miss the opportunity to be part of this transformation experience. Your participation is vital in fostering a dynamic exchange of ideas and charting the course for innovation in academic libraries. We look forward to receiving your impact contributions.

 We extend a warm invitation to contribute your expertise at the International Conference of Asian Libraries. Submit your scholarly insights on *"Academic Libraries: Sustaining Excellence through Innovation & Technology."* Your valuable contributions will shape the future of library sciences and advance our collective knowledge. *The submission deadline is April 10, 2024.* Don't miss the opportunity to be part of this transformation experience. Your participation is vital in fostering a dynamic exchange of ideas and charting the course for innovation in academic libraries. We look forward to receiving your impact contributions.

పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కు దరఖాస్తు చేసుకోగలరు ఎస్సి అభ్యర్థులు మాత్రమే ఈ నెల్ 6 న స్పాట్ అడ్మిషన్లు గ్రూప్ 1,2,3,4 మరియు బ్యాంకింగ్ , ఆర్.ఆర్.బి, యస్ యస్ సి రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు ఉచిత వసతి మరియు శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి L . శ్రీనివాస్ తెలిపారు ఇందుకోసం ఈ నెల 6 న నల్గొండ పట్టణంలో గల విశ్వదీప్ విద్యాపీట్ హై స్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభ్యర్థుల డిగ్రీ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రెసిడెన్షియల్ తో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు ఇతర వివరాలకు 8465035932 , 9010895239. సంప్రదించాలని తెలిపారు గతంలో ఎస్సి స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వారు అర్హులు కారు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ కుల, ఆదాయ , పదవ తరగతి, డిగ్రీ , ఆధార్ కార్డు , పాస్ ఫోటో సైజ్ ఫోటో లతో స్పాట్ అడ్మిషన్ కు హాజరు కావాలని తెలిపారు

 పోటీ పరీక్షల ఉచిత శిక్షణ క

అభ్యర్థుల డిగ్రీ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రెసిడెన్షియల్ తో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు

ఇతర వివరాలకు 8465035932 , 9010895239. సంప్రదించాలని తెలిపారు

గతంలో ఎస్సి స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వారు అర్హులు కారు

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ కుల, ఆదాయ , పదవ తరగతి, డిగ్రీ , ఆధార్ కార్డు , పాస్ ఫోటో సైజ్ ఫోటో లతో స్పాట్ అడ్మిషన్ కు హాజరు కావాలని తెలిపారు

TS CETS 2024 AND OTHER JOBS NOTIFICATIONs

 ఎంసెట్ లాస్ట్ డేట్ : 06-04-2024

టెట్ లాస్ట్ డేట్ : 10-04-2024

పాలీసెట్ లాస్ట్ డేట్ : 22-04-2023

బీసీ గురుకుల ఇంటర్ లాస్ట్ డేట్ : 12-04-2024

గురుకుల డిగ్రీ అడ్మిషన్స్ లాస్ట్ డేట్ :12-04-2024

ఎడ్ సెట్(Bed)లాస్ట్ డేట్: 06-05-2024

లా సెట్ లాస్ట్ డేట్: 15-04-2024

ఐ సెట్(Mba,Mca) లాస్ట్ డేట్ : 30-04-2024

పిఈసెట్ లాస్ట్ డేట్: 15-05-2024

ఈ సెట్ లాస్ట్ డేట్ : 16-04-2024

పీజీ ఈ సెట్ : 10-05-2024

రైల్వే టెక్నీషియన్ : 08-04-2024

కేంద్రియ విద్యాలయ అడ్మిషన్స్ లాస్ట్ డేట్ : 15-04-2024

డిఎస్సి లాస్ట్ డేట్ : 20-06-2024

01 April 2024

ఐసీఐ (ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌)– తిరుపతిలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి సీహెచ్‌. సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు

భారత పాకశాస్త్ర సంస్థ (ఐసీఐ) తిరుపతిలో మాత్రమే ఉందని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతీ, యువకులు కలినరీ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించారు.

తితిదే, ఐఆర్‌సీటీసీ, స్టార్‌ హోటళ్లు, పర్యాటక, తదితర శాఖ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. బీబీఏ, ఎంబీఏ కోర్సులతో పాటు నూతనంగా బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఇంటర్మీడియెట్‌లో 50 శాతం ఉత్తీర్ణతతో ఈ కోర్సులో చేరవచ్చన్నారు. జిల్లా యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 9985486271ను సంప్రదించాలని సూచించారు.